వరలక్ష్మి వ్రతం సందర్భంగా కావలి రూరల్ మండలం రాజువారిచింతల పాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠం లో జరిగిన పూజా కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు

 వరలక్ష్మి వ్రతం సందర్భంగా కావలి రూరల్ మండలం రాజువారిచింతల పాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠం లో జరిగిన పూజా కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. పత్తి వీర బ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో ఆస్థాన పీఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. 5000 మంది ముత్తైదువులతో లక్ష కుంకుమార్చన నిర్వహించారు.. టిటిడి వేద పండితులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.. కావలి నియోజకవర్గం లోని ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ఎమ్మెల్యే గారు కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin